భారత్ న్యూస్ నెల్లూరు..ఇండిగో సంక్షోభం నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం
10 శాతం విమాన సర్వీసులను తగ్గించాలని ఇండిగోకు కేంద్రం ఆదేశం.
10 శాతం సర్వీసులు తగ్గించి, విమాన సర్వీసులు రన్ చెయ్యాలని ఆదేశాలు.
WhatsApp us