బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, ఐదుగురు మృతి..

భారత్ న్యూస్ ఢిల్లీ…..బీజాపూర్ జిల్లాలో ఎదురుకాల్పులు, ఐదుగురు మృతి..

భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు..ఎదురుకాల్పుల్లో ఐదుగురు మావోయిస్టులు మృతి.. ఘటనాస్థలంలో భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం..