AP Digi Lakshmi Update: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 10,000 డిజి లక్ష్మి కియోస్క్‌లు ప్రారంభం.

భారత్ న్యూస్ విశాఖపట్నం..AP Digi Lakshmi Update: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో 10,000 డిజి లక్ష్మి కియోస్క్‌లు ప్రారంభం.

SHG మహిళలు నిర్వహించే ఈ సెంటర్లలో 20 ప్రభుత్వ సేవలు ఇంటి వద్దే లభించనున్నాయి. ఎంపికైన మహిళలకు ₹2 లక్షల రుణం, నెలకు ₹30,000 వరకు ఆదాయం అవకాశం.