భారత్ న్యూస్ అనంతపురం…Ration Card eKYC అప్డేట్ – అత్యవసరం!
మూడు నెలలుగా రేషన్ తీసుకోని & eKYC చేయని స్మార్ట్ రేషన్ కార్డులు ప్రభుత్వం రద్దు చేయబోతుంది.
ఈ నెల 30లోపు
స్మార్ట్ రేషన్ కార్డు తీసుకోవాలి
eKYC కంప్లీట్ చేయాలి

ఇప్పుడే చెక్ చేసుకోండి… ఆలస్యం చేస్తే కార్డు రద్దు అవుతుంది