ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం

భారత్ న్యూస్ ఢిల్లీ…..ఢిల్లీ పేలుడులో మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ప్రభుత్వం.

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల.. శాశ్వత అంగవైకల్యం కలిగినవారికి రూ.5లక్షల… క్షతగాత్రులకు రూ.2లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం.