భారత్ న్యూస్ మంగళగిరి..ప్రకాశం జిల్లా కనిగిరిలోని పెదఈర్లపాడులో ఎంఎస్ఎంఈ పార్కును ప్రారంభించిన …ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

Ammiraju Udaya Shankar.sharma News Editor…రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాలలోని 50 ఎంఎస్ఎంఈ పార్కులకు వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకు స్థాపనలు చేసిన సీఎం
ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటు రెండో దశలో ఇవాళ 329 ఎకరాల్లో 15 పారిశ్రామిక పార్కులను ప్రారంభించిన సీఎం చంద్రబాబు

587 ఎకరాల్లో మరో 35 ప్రభుత్వ, ప్రైవేటు ఎంఎస్ఎంఈ పార్కులకు సీఎం శంకుస్థాపన.