భారత్ న్యూస్ అనంతపురం…కర్నూలు బస్సు ప్రమాదం కేసులో కీలక పరిణామం..
వి.కావేరి ట్రావెల్స్ బస్సు యజమాని వేమూరి వినోద్ అరెస్టు
బస్సు ప్రమాద కేసులో A2గా ఉన్న వేమూరి వినోద్
వేమూరి వినోద్ ను కోర్టులో హాజరుపరిచిన పోలీసులు
కర్నూలు హైవేపై బస్సు ప్రమాద ఘటనలో 19 మంది మృతి..
