భారత్ న్యూస్ ఢిల్లీ…..నేటి నుంచి 12 రాష్ట్రాల్లో SIR ప్రక్రియ
కేరళ, తమిళనాడు, యూపీ, బెంగాల్, రాజస్థాన్లో SIR
గోవా, గుజరాత్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి..
అండమాన్, ఛత్తీస్గఢ్లో SIR ప్రారంభం
2026 ఫిబ్రవరి 7న ఓటర్ల తుది జాబితా విడుదల
నవంబర్ 4 నుంచి డిసెంబర్ 4 వరకు ఎన్యూమరేషన్
డిసెంబర్ 9న ముసాయిదా జాబితా విడుదల

డిసెంబర్ 9 నుంచి జనవరి 8 వరకు అభ్యంతరాల స్వీకరణ
జనవరి 31 వరకు వెరిఫికేషన్