ఈనెల 24-న దేశవ్యాప్త బంద్‍కు మావోయిస్టుల పిలుపు.

భారత్ న్యూస్ తెలంగాణ జిల్లా….ఈనెల 24-న దేశవ్యాప్త బంద్‍కు మావోయిస్టుల పిలుపు.

ఆపరేషన్ కగార్ నిలిపివేయాలని మావోయిస్టు కేంద్ర కమిటీ డిమాండ్. మల్లోజుల, ఆశన్నకు మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ హెచ్చరిక. మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ. విప్లవ ఉద్యమానికి ద్రోహం చేసిన మల్లోజుల, ఆశన్నకు శిక్ష తప్పదు. కుట్రదారుల కార్యాచరణ ఆపరేషన్ కగార్ తో మొదలైంది. మల్లోజుల, ఆశన్న నమ్మక ద్రోహాన్ని పార్టీ తీవ్రంగా భావిస్తోంది : మావోయిస్టు పార్టీ తెలంగాణ కమిటీ అధికార ప్రతినిధి జగన్