మెగాస్టార్ చిరంజీవి జన్మదినవేడుకల్లో

భారత్ న్యూస్ హైదరాబాద్….మెగాస్టార్ చిరంజీవి జన్మదినవేడుకల్లో వావ్ మ్యూజిక్ సందడి.. శ్రీమతి పీ.వీ. లక్ష్మి మరియు గాయని శ్రీమతి సిరి తమ్ముడు శ్రీ శ్రీనివాస్ ప్రముఖ యాంకర్ గాయకుడు, ఆధ్వర్యంలో మెగాస్టార్ అందరివాడు ఆపద్బాంధవుడు చిరంజీవి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగినాయి, మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ నగరం లో ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నందు గల కల్చరల్ ఆడిటోరియం.4లో
వావ్ మ్యూజిక్
అధినేత్రి శ్రీమతి లక్ష్మి
ఆధ్వర్యంలో ప్రముఖ నాయకులు సుబ్బరాజు గారు మరియు చిరు శ్రీ వాసు గారు మరియు శ్రీ రాము మరియు ప్రముఖ సామాజికవేత్త కవి విశ్లేషకుడు గాయకుడు ఆలూరి విల్సన్ , మరియు శ్రీమతి సులక్షణా గారు సరస్వతి గారు, జ్యోతిగారు ,శ్రీ వాసు గారు, శ్రీ రవి గారు, శ్రీమతి రజిని గారు శ్యాం బాబు గారు రణధీర్ గారు ప్రముఖ వ్యాపారవేత్త సామాజికవేత్త గాయకుడు దేవేంద్ర గౌడ్ గారు శ్రీరామ్ సుబ్బారెడ్డి గారు, గోవింద రావు గారు, శ్రీకాంత్ గారు, చిన్నారావు గారు, ప్రసన్న గారు, భానుమూర్తి గారు గారు, అరుణ్ రావు గారు, మొదలగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా విజయవంతంగా నిర్వహించారు కార్యక్రమం మధ్యాహ్నం రెండు గంటల నుండి రాత్రి పది గంటల వరకు కొనసాగినది, మెగాస్టార్ చిరంజీవి మరియు మహేష్ బాబు నాగార్జున గారు సినీ గేయాలతో కార్యక్రమాన్ని నిర్వహించినారు,వావ్ మ్యూజిక్ ఏర్పాటు చేసిన అనంతకాలంలోనే ఐదవ ఎపిసోడ్ నుండి ఆరోవ వెబ్సైట్లోకి పరుగులు తొక్కుతూ విజయ పదములో ముందుకి కొనసాగుతున్నది, ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ విజయకుమార్ గారు విజయచిత్ర న్యూస్ అధినేత మరియు సినీ యాక్టర్, నిర్మాత విచ్చేసి శ్రీమతి సిరి మరియు శ్రీనివాస్ యాంకర్ గాయకుడు సహా కారంతో శ్రీమతి లక్ష్మీ గారు ఈ కార్యక్రమాన్ని ఎంతో ఇందాక నిర్వహించి గాయనీ గాయకులకు తన వావ్ మ్యూజిక్ ద్వారా వేడుకలు నిర్వహించడం అనేది చాలా గొప్ప విషయం అని కొనియాడారు మరియొక అతిధి శ్రీమతి అంజనీకుమారి మాట్లాడుతూ చిరంజీవి యుగ పురుషుడు స్వయంకృషితో పట్టుదలతో ఎదిగి తెలుగుసినీ ప్రపంచానికి
ప్రపంచ దేశాలకు తెలియజేసిన వ్యక్తి చిరంజీవి అలాంటి వ్యక్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి మన ఎదుగుదలకు ఆయన ఒక ఆదర్శంగా తీసుకోవాలని కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఎంతో హుందాగా కొనసాగిస్తున్న లక్ష్మి గారికి, మరి ఇలాంటి కార్యక్రమాలు నాకు అవకాశం కల్పించినందుకు ఆమెకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసినారు, ఎంతో ఉత్సాహంగ గా యని గాయకులకు చిరంజీవి పాటలు ఒక బూస్ట్ గా ఉత్సాహాన్ని నింపింది గాయని గాయకులందరూ లక్ష్మీ గారికి సిరి గారికి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు.