భారత్ న్యూస్ ఢిల్లీ…..ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుకు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి.
ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో జరిగే మోసాలు నివారించేందుకు బిల్లు తెచ్చిన కేంద్రం. నిన్న మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించిన పార్లమెంటు ఉభయసభలు.
WhatsApp us