భారత్ న్యూస్ ఢిల్లీ…..పార్లమెంట్ లో మరోసారి భద్రత వైఫల్యం?
📍చెట్టు సాయంతో ఎత్తైన గోడ దూకి పార్లమెంట్లోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తి
పార్లమెంట్ లోకి ప్రవేశించిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

నిన్నటితో ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు