భారత్ న్యూస్ గుంటూరు ….ఆరోగ్య, జీవిత బీమాపై జీఎస్టీ పూర్తిగా మినహాయింపు
📍మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట.
ఆరోగ్య, టెర్మ్ పాలసీలకు పూర్తి ప్రయోజనం.
పెట్టుబడుల తరహా సాధారణ, యులిప్ పాలసీల విషయంలో ‘రిస్క్’ మేరకే మినహాయింపు.
జీఎస్టీలో ఇకపై 2 శ్లాబులే…ప్రస్తుత 4 పన్ను శ్లాబులను 5%, 18%కు కుదించే ప్రతిపాదనలకు మంత్రుల బృందం ఓకే.
జీఎస్టీ కౌన్సిల్ తుది నిర్ణయమే తరువాయి.
90% నిత్యావసరాల ధరలు తగ్గే అవకాశం
దిగిరానున్న గృహోపకరణాలు, వాహనాల ధరలు.
దీపావళికల్లా అమల్లోకి తెచ్చేలా కేంద్రం చర్యలు.
జీఎస్టీ కౌన్సిల్కు మంత్రుల బృందం సిఫారసు.

పాలసీల ప్రీమియం 18% తగ్గే చాన్స్.