IPL2025 | గుజరాత్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

భారత్ న్యూస్ రాజమండ్రి….IPL2025 | గుజరాత్‌ను ఓడించిన చెన్నై సూపర్ కింగ్స్

గుజరాత్ టైటాన్స్‌పై 83 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన చెన్నై

231 పరుగుల లక్ష్యఛేదనలో 147 పరుగులకు ఆలౌటైన గుజరాత్