తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

భారత్ న్యూస్ హైదరాబాద్…తెలంగాణలో మాదక ద్రవ్యాల నియంత్రణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ వాడకం, విక్రయాలు విచ్చలవిడిగా పెరిగాయని, చదువుకున్న వారు, చివరకు డాక్టర్లు, ఇంజనీర్లు కూడా డ్రగ్ పెడ్లింగ్‌కు పాల్పడటం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో ఎక్కువ శాతం నిందితులు మత్తు పదార్థాలకు బానిసైన వారేనని సీఎం Ammiraju Udaya Shankar.sharma News Editor…స్పష్టం చేశారు.