భారత్ న్యూస్ విజయవాడ…పహల్గాం ఉగ్రదాడితో బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జరిగే ఆసియా కప్ టోర్నీ నుంచి వైదొలగాలని నిర్ణయించినట్లు సమాచారం. పాక్ మంత్రి అధినేతగా ఉన్న టోర్నీల్లో టీమిండియా ఇక ఆడదని బీసీసీఐ అధికారి మీడియాకు వెల్లడించినట్లు తెలుస్తోంది.
