ఇక 24 గంటల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి! – ఉత్తర్వులు జారీ

భారత్ న్యూస్ హైదరాబాద్…ఇక 24 గంటల్లోనే వాహనాల రిజిస్ట్రేషన్ పూర్తి! – ఉత్తర్వులు జారీ

కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను వేగవంతం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డీలర్ వద్ద Temporary Registration చేసిన వాహనాలకు 24 గంటల్లోనే Permanent Registration పూర్తయ్యేలా కొత్త విధానం అమల్లోకి రానుంది. ⏱️

✅ అధికారులు 24 గంటల్లో:

  • ఆమోదం ఇవ్వాలి
  • తిరస్కరణ తెలపాలి
  • అభ్యంతరాలు నమోదు చేయాలి

⚠️ నిర్ణీత సమయంలో స్పందించకపోతే దరఖాస్తు స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లే (Deemed Approval) పరిగణిస్తారు.

💻 ఈ విధానం కోసం వాహన్ పోర్టల్‌లో కూడా మార్పులు చేయనుంది ప్రభుత్వం.