.భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణలో రేపు మంత్రివర్గ విస్తరణ ఖాయమైంది. ఈ నేపథ్యంలో కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించడానికి ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ రేపు ఉదయం హైదరాబాద్ కు రానున్నారు.
WhatsApp us