…భారత్ న్యూస్ హైదరాబాద్…సింగరేణి జాగృతి ఆవిర్భావం
సింగరేణి 11 ఏరియాలకు కో-ఆర్డినేటర్లను నియమించిన ఎమ్మెల్సీ కవిత

సింగరేణి కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా, సంస్థను కాపాడటమే ధ్యేయంగా సింగరేణి జాగృతి ఏర్పాటు
సింగరేణి ప్రాంతంలో తెలంగాణ జాగృతి ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతుందని.. బహుజనులు, యువతకు ప్రాధాన్యత కల్పిస్తామని ఎమ్మెల్సీ కవిత వెల్లడి