భారత్ న్యూస్ విజయవాడ…అహ్మదాబాద్‌లో నేడు ఐపీఎల్ ఫైనల్ ఫైట్
టైటిల్ కోసం పోటీపడుతున్న బెంగళూరు-పంజాబ్
రాత్రి 7:30 గంటలకు ప్రారంభంకానున్న మ్యాచ్
ఇప్పటివరకు ఒక్కసారి కూడా టైటిల్ గెలవని ఇరుజట్లు
18 ఏళ్లుగా లీగ్‌లో ఉన్నా ట్రోఫీ అందుకోని ఇరుజట్లు
తొలి కప్ కోసం బెంగళూరు, పంజాబ్ అమీతుమీ
2014లో ఫైనల్‌లో ఓడిన పంజాబ్ కింగ్స్
బెంగళూరుకు ఇది నాలుగో ఫైనల్
2009, 2011, 2016లో ఫైనల్స్ ఆడిన ఆర్సీబీ
ఫైనల్‌కు వానగండం, ఆందోళనలో ఫ్యాన్స్
మ్యాచ్ ఆగితే బుధవారం నిర్వహించనున్న బీసీసీఐ….
