జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

భారత్ న్యూస్ ఢిల్లీ…..జైలు నుంచి 200 మంది ఖైదీలు పరార్

పాకిస్థాన్కు భారీ షాక్ తగిలింది. కరాచీ జైలు నుంచి 200 మంది ఖైదీలు తప్పించుకున్నారు. సోమవారం అర్ధరాత్రి జైలు అధికారులపై దాడి చేసి మెయిన్ గేటు బద్దలు కొట్టుకుని పరార్ అయ్యారు. పలువురు పోలీస్ ఆఫీసర్లకు తీవ్ర గాయాలైయ్యాయి. తప్పించుకున్న ఖైదీల కోసం పోలీసులు వెతుకుతున్నారు. దీంతో కరాచీ వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా పారిపోయిన ఖైదీలంతా కరుడుగట్టిన క్రిమినల్స్ అని తెలుస్తోంది.