భారత్ న్యూస్ హైదరాబాద్…జూన్ 2 నుంచి
“ఇందిరమ్మ జీవిత భీమా”

Ammiraju Udaya Shankar.sharma News Editor…1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల భీమా రక్షణ
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూన్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత భీమా’ పథకాన్ని అమలు చేయనుంది.
ఈ పథకం కులం, మతం, పేద-ధనిక భేదం లేకుండా రాష్ట్రంలోని 1.15 కోట్ల కుటుంబాలన్నింటికీ రూ.5 లక్షల బీమా రక్షణ కల్పించనుంది. ఇది ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాల్లో మరో ముఖ్యమైన మైలురాయి.
