బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం

…భారత్ న్యూస్ హైదరాబాద్….బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు మరోసారి నోటీసులు ఇచ్చిన రేవంత్ ప్రభుత్వం

ఫార్ములా-ఈ కేసుపై సోమవారం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసులు ఇచ్చిన ఏసీబీ