పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

భారత్ న్యూస్ ఢిల్లీ…..పతంజలికి షాక్ ఇచ్చిన ఢిల్లీ హైకోర్టు

బాబా రామ్వ్ పతంజలి ఆయుర్వేద్ కంపెనీకి ఢిల్లీ హైకోర్టు షాకిచ్చింది. డాబర్ చ్యవన్రాష్ను లక్ష్యంగా చేసుకుని తప్పుదోవ పట్టించే ప్రకటనలను తక్షణమే నిలిపివేయాలని ఆదేశించింది. డాబర్ దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన కోర్టు, పతంజలి ప్రకటనలు నిరాధారమైనవని పేర్కొంది. డాబర్ రూ. 2 కోట్లు పరిహారం కోరింది.