భారత నూతన నౌకాదళ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం

భారత్ న్యూస్ వరంగల్ …భారత నూతన నౌకాదళ చీఫ్ గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ నియామకం

భారత తదుపరి నౌకాదళ చీఫ్ (CNS)గా వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

ప్రస్తుతం పశ్చిమ నౌకాదళ కమాండ్ (WNC) అధిపతిగా ఉన్న ఆయన, మే 31, 2026న పదవీ విరమణ చేయనున్న అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి స్థానంలో బాధ్యతలు చేపడతారు.