భారత్ న్యూస్ ఢిల్లీ…..పై వరుసలో ఎడమ ప్రక్క చీపురు పట్టుకుని ఊడ్చే ఈయన ఇప్పుడు భారత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ.
కుడి ప్రక్కన ఉన్న బాగా వెనకబడి ఒక పల్లెటూరి పేదరికపు స్త్రీ ఇప్పుడు భారతదేశపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.
ఎడమ ప్రక్కన కూర్చుని ఉన్న ఆ సాధువు ఇప్పుడు భారతధేశపు అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.
కుడి ప్రక్కన ఉన్న ఒక సామాన్య ఆటోరిక్షా డ్రైవర్ ఇప్పుడు భారతదేశపు అతి పెద్ద భాగ్యవంతపు మరియు ముంబయితో కలుపుకుని ఉన్న అతిపెద్ద వాణిజ్య రాష్ట్రంగా పేరొందిన మహారాష్రకు ముఖ్యమంత్రి ఏకనాథ్ షీండే అపురూపమైన జీవిత ప్రయాణాలు కదా! ఇదీ BJP అంటే. కుటుంబ వారసత్వాలు దేశాన్ని, రాష్ట్రాలను ఏలటం కాదు.
జై శ్రీరాం 🚩🙏
