భారత్ న్యూస్ ఢిల్లీ…..భారత్, పాక్ దేశాలకు మేము చాలా సహాయం చేశాం
ఈ గొడవలు ఆపకపోతే రెండు దేశాలతో మేము వ్యాపారం చేయము అని చెప్పాం.. వారు గొడవలు ఆపేశారు
భారత్, పాక్ రెండు దేశాలు చాలా శక్తిమంతమైనవి.. ఈ గొడవల వల్ల జరిగే తీవ్రతను అర్థం చేసుకొని ఆపేశారు – డొనాల్డ్ ట్రంప్