భారత్ న్యూస్ తిరుపతి…..మూల మంత్రం:🔱🪷
ఓం నమో భగవతే
దక్షిణామూర్తయే మహ్యం మేధాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా ||🔱
శ్రీ దక్షిణామూర్తి గాయత్రీ మంత్రం:🪷🔱
ఓం జ్ఞానముద్రాయ విద్మహే తత్త్వహస్తాయ ధీమహి |🔱
తన్నో దక్షిణామూర్తిః ప్రచోదయాత్ ||🔱
అందరకి శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహ ప్రాప్తి రస్తు ||🚩

లోకా స్సమస్తా స్సుఖినో భవన్తు🚩🔱🪷🕉️🙏