భారత్ న్యూస్ కరీంనగర్ …..ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్ల కలకలం…
సుమారు 4 లక్షల 50 వేల రూపాయలు విలువైన దొంగ నోట్లు పట్టుకున్న ఇబ్రహీంపట్నం పోలీసులు….
నిందితులను అరెస్టు చేసి కోర్టులో తరలించిన పోలీసులు….

గతంలో కూడా ఇబ్రహీంపట్నంలో దొంగ నోట్లు చలామణి చేసినట్టు తెలిపిన నిందితులు