తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు

భారత్ న్యూస్ హైదరాబాద్….తెలంగాణ రాష్ట్ర డీజీపీ జితేందర్‌కి జాతీయ మానవహక్కుల కమిషన్ నోటీసులు

గత నెల 13 రాజేంద్రనగర్ పోలీసుల వేధింపులతో ఆటో డ్రైవర్ మృతి

ఆటో డ్రైవర్ మృతిని సుమోటోగా స్వీకరించిన జాతీయ మానవహక్కుల కమిషన్

ఆటో డ్రైవర్ మృతి పట్ల విచారణ చేసి పూర్తి నివేదిక ఇవ్వాలని డీజీపీకి ఆదేశాలు జారి చేసిన జాతీయ మానవహక్కుల కమిషన్…