భారత్ న్యూస్ హైదరాబాద్…బైక్ స్టంట్స్ చేసే వ్యక్తితో హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ప్లాన్
న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ హత్య కేసులో వెలుగులోకి కొత్త అంశం
మొయినుద్దీన్‌ను హత్య చేసేందుకు వినయ్ అనే వ్యక్తికి నిందితులు సుపారీ ఇవ్వగా, హిట్ అండ్ రన్‌గా చిత్రీకరించేందుకు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా బైక్ స్టంట్స్ పోస్ట్ చేస్తున్న అభిజిత్ అలియాస్ నాని అనే వ్యక్తిని పురమాయించిన వినయ్
హిట్ అండ్ రన్ చేసి ఓ వ్యక్తిని ఢీకొట్టాలని, రూ.2 లక్షలు వస్తాయని, పట్టుబడితే ఆక్సిడెంట్ కేసులో వెంటనే బయటికి వస్తామని వినయ్ చెప్పిన మాటలు విని ఒప్పుకున్న అభిజిత్
మొయినుద్దీన్‌ను ఢీకొట్టి నాంపల్లి నుండి తుక్కుగూడా(50 కిలోమీటర్లు) కేవలం 13 నిమిషాల్లోనే వెళ్లినట్లు గుర్తించిన పోలీసులు
