తిరుపతిలో దొంగల బెడద..

భారత్ న్యూస్ తిరుపతి…తిరుపతిలో దొంగల బెడద..

లగ్జరీ హోటళ్లలో వరుస చోరీలు..

దైవ దర్శనం కోసం వచ్చే సంపన్న కుటుంబాలు టార్గెట్..

మొన్న ఇరవై లక్షలు.. తాజాగా వెయ్యి అమెరికన్ డాలర్లు మాయం..

ఒకే హోటల్ లో రెండు ఘటనలపై అనుమానాలు..

ఇంటి దొంగల పనే కావొచ్చు అంటున్న స్థానికులు..

మారస సరోవరం హోటల్, రూమ్ నెంబర్ 1017లో ఘటన..

సింగపూర్ నుండి శ్రీవారి దర్శనానికి వచ్చిన ఎన్నారై ఆర్ముగం కుటుంబం.

శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చి హోటల్ వచ్చి చూసుకోగా లాకర్స్ ఉంచిన 1000 డాలర్స్ మాయం.

బాధితుడు ఆర్ముగం అలిపిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు..

క్రైమ్ నెంబర్ 191/2026 కేసు నమోదు చేసి విచారిస్తున్న అలిపిరి ఎస్ఐ దుర్గాప్రసాద్.

ఇదే హోటల్ లో వారం రోజులు క్రితం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారికి చెందిన రూ.20 లక్షలు చోరీ….