హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు.

భారత్ న్యూస్ విజయవాడ…హరీష్ కుమార్ గుప్తా పూర్తి స్థాయి డీజీపీగా నియమితులయ్యారు.

ఇప్పటి వరకు ఆయన ఇన్‌చార్జి డీజీపీగా పనిచేశారు.

ఇకపై ఆయన తదుపరి రెండేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కొనసాగనున్నారు.