దొంగతనానికి గురైన మీ వాహనాన్ని ఇప్పుడు మరింత సులభంగా గుర్తించండి… రియల్ టైం గవర్నెన్స్ ద్వారా – జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS.

భారత్ న్యూస్ అనంతపురం..దొంగతనానికి గురైన మీ వాహనాన్ని ఇప్పుడు మరింత సులభంగా గుర్తించండి… రియల్ టైం గవర్నెన్స్ ద్వారా – జిల్లా ఎస్పీ శ్రీ తుషార్ డూడి, IPS.

✅ మొబైల్ పోయింద RTGS (Real Time Governance Society), ఎవరైనా తప్పిపోయార RTGS, మీ వాహనం పోయిందా, అయితే RTGS ద్వారా సులబంగా పొందండి, RTGS సేవలను ప్రజలు వినియోగించుకోండి.

✅ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రియల్ టైం గవర్నెన్స్‌లో భాగంగా ప్రవేశపెట్టిన CCTV 360 AP ద్వారా చోరీకి గురైన మీ వాహనాన్ని ఇప్పుడు మరింత వేగంగా మరియు సులభంగా గుర్తించండి.

✅ ద్విచక్ర వాహనాలు, త్రిచక్ర వాహనాలు మరియు కార్ల దొంగతనాలకు పాల్పడే వారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల హెచ్చరిక… దొంగతనాలకు పాల్పడుతున్నారా…? మ్యాట్రిక్స్ కెమెరాలు మిమ్మల్ని గమనిస్తున్నాయి జాగ్రత్త.

✅ మీ వాహనం దొంగతనానికి గురైందా…? ఆందోళన చెందకండి… త్వరితగతిన వాహన సమాచారం పోలీసు వారికి ఇచ్చినట్లయితే మరింత సులభంగా గుర్తించే అవకాశం అందుబాటులో ఉంది.

✅ *వాహనం దొంగతనానికి గురైన సమయం, చివరిసారిగా ఎక్కడ చూసారో వంటి వివరాలను చిత్తూరు పోలీస్ WhatsApp నెంబర్ 9440900005 క