6500 మంది పోలీస్ అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్!

భారత్ న్యూస్ హైదరాబాద్…6500 మంది పోలీస్ అధికారులతో మెగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన డీజీపీ సీవీ ఆనంద్!

🔹తెలంగాణలో సైబర్ నేరాలు, డ్రగ్స్, ట్రాఫిక్ సవాళ్లను ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సరికొత్తగా మారాలని పిలుపునిచ్చిన డీజీపీ.

🔹రాష్ట్రంలో ఆహార కల్తీ నిరోధక విభాగంతో పాటు రోడ్ సేఫ్టీ, టెక్నాలజీ, విజిలెన్స్ కోసం కొత్త విభాగాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడి.

🔹ప్రజల కోసం ప్రతిరోజూ మధ్యాహ్నం 3 నుండి 5 గంటల వరకు సందర్శన వేళలుగా కేటాయించాలని ఆదేశం.