భారత్ న్యూస్ గుంటూరు…..కర్ణాటకలో ‘థగ్ లైఫ్’ సినిమా విడుదల చేయాల్సిందే.. సుప్రీంకోర్టు ఆదేశాలు
కమల్‌హాసన్ ఏదైనా మాట్లాడితే ప్రజలు చర్చించుకుంటారన్న సుప్రీం ధర్మాసనం
CBFC అనుమతించిన సినిమాను ఆపే అధికారం ఎవరికీ లేదని వ్యాఖ్య

థియేటర్లను తగలబెట్టే బెదిరింపులను అనుమతించలేమని తెలిపిన సుప్రీంకోర్టు