భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కు సుప్రీంకోర్టులో ఊరట లభించడంపై స్పందించిన వైఎస్ జగన్..
సత్యమేవ జయతే అంటూ ట్వీట్
సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబుకు చెంపపెట్టు
నిరంకుశంగా, అప్రజాస్వామికంగా, అరాచకంగా వ్యవహరిస్తున్న చంద్రబాబుకు న్యాయస్థానం గట్టిగా బుద్ధిచెప్పింది
డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కొమ్మినేనిపై విష ప్రచారం చేయించారు
మహిళల నిరసన పేరుతో సాక్షి మీడియా కార్యాలయాలపై దాడులు చేయించారు

మీడియా స్వేచ్ఛను, ప్రజాస్వామ్యాన్ని కాలరాశారు
వక్రీకరణలు, అబద్ధాలు ఎల్లకాలం చెల్లుబాటు కావు
వైఎస్ జగన్