భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…విజయవాడ నుంచి అరుణాచలం ప్రతి బుధవారం సాయంత్రం 4:30 గంటలకు స్పెషల్ ట్రైన్ అందుబాటులో ఉంది
🚆 అరుణాచల యాత్రకు ప్రత్యేక రైళ్లు.. ఏపీలో ఈ స్టేషన్లకు హాల్ట్!
🛕 నర్సాపూర్ ↔ తిరువణ్ణామలై – భక్తుల కోసం స్పెషల్ రైళ్లు ప్రారంభం!
🔔 శ్రావణ పౌర్ణమి సందర్భంగా తమిళనాడులోని పవిత్ర అరుణాచల క్షేత్రానికి భక్తుల రాకపోకల కోసం
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైళ్లను నడపనుంది.
📅 రైలు నంబర్లు & తేదీలు:
🔹 07219 (నర్సాపూర్ → తిరువణ్ణామలై):
▪️ ప్రయాణం ప్రారంభం: మధ్యాహ్నం 1:00
▪️ గమ్యం చేరిక: మరుసటి రోజు ఉదయం 4:55
▪️ రోజులు: జులై 9, 16, 23 | ఆగస్టు 6, 13, 20 | సెప్టెంబర్ 3, 24
🔹 07220 (తిరువణ్ణామలై → నర్సాపూర్):
▪️ ప్రయాణం ప్రారంభం: ఉదయం 11:00
▪️ గమ్యం చేరిక: మరుసటి రోజు తెల్లవారుజామున 2:00
▪️ రోజులు: జులై 10, 17, 24 | ఆగస్టు 7, 14, 21 | సెప్టెంబర్ 5, 25

🛤️ ఈ రైలు ఆగే ప్రధాన స్టేషన్లు (APలో):
✔️ పాలకొల్లు
✔️ భీమవరం
✔️ ఆకివీడు
✔️ కైకలూరు
✔️ గుడివాడ
✔️ విజయవాడ
✔️ తెనాలి
✔️ బాపట్ల
✔️ చీరాల
✔️ ఒంగోలు
✔️ నెల్లూరు
✔️ రేణిగుంట
✔️ తిరుపతి
✔️ పాకాల
✔️ చిత్తూరు
✔️ కాట్పాడి
✔️ వేలూరు
🎫 రిజర్వేషన్ బుకింగ్ ప్రారంభమైంది!
భక్తులు ముందుగా టిక్కెట్లు బుక్ చేసుకోండి.