భారత్ న్యూస్ శ్రీకాకుళం….. .. ….చెన్నై :
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు
మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఇతర మతస్థులు ఎవరైన భారతీయ క్రైస్తవం చట్టం కింద పెళ్లి చేసుకుంటే వారు క్రైస్తవులుగానే పరగించబడతారని పేర్కొంది.
వారు అంతకు ముందు మతంలో ఏదైన కులానికి చెంది ఉంటే చట్టరీత్య ఆ కులపు ప్రయోజనాలు కోల్పోతారని తెలిపింది. కాగా, హిందూ, సిఖ్, బౌద్ధ మతాల్లోకి మారితే వారి కుల ప్రయోజనాలు చట్టపరంగా పొందొచ్చని పేర్కొంది.
