భారత్ న్యూస్ విజయవాడ…ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలకు రాజ్యసభ సీటు

Ammiraju Udaya Shankar.sharma News Editor…కర్ణాటక నుంచి షర్మిలను రాజ్యసభకు పంపుతున్నట్టు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రకటన
కాంగ్రెస్ పార్టీలో చేరే సమయంలోనే రాజ్యసభ సీటు ఇస్తామని షర్మిలకు హామీ ఇచ్చిన అధిష్టానం.
