భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…అమరావతి : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక ఆదేశాలు.
మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం నుంచి అటవీ భూములను రక్షించలేనివారిపై ప్రభుత్వం చర్యలు.
పెద్దిరెడ్డి కుటుంబీకులపై కూడా క్రిమినల్ చర్యలకు ప్రభుత్వం నిర్ణయం.
విజిలెన్స్ డీజీ నివేదికతో చర్యలకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశం.
చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబం అటవీ, ప్రభుత్వ బుగ్గమఠం భూముల ఆక్రమణలపై విజిలెన్స్ డీజీ నివేదిక.
భూములను సంరక్షించలేకపోయిన అధికారులపై శాఖాపరమైన చర్యలు.