భారత్ న్యూస్ గుంటూరు…గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితా 2026 విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు గ్రామ పంచాయతీ ఓటర్ల జాబితాను విడుదల చేసింది. మీ పేరు జాబితాలో ఉందో లేదో వెంటనే చెక్ చేసుకోండి
వార్డు వారీగా పూర్తి వివరాలు అందుబాటులో ఉన్నాయి
పేరు లేకపోతే వెంటనే Form-6 ద్వారా అప్లై చేయండి

విడుదల తేదీ: 15 ఏప్రిల్ 2026