ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం తీరుతో కౌలురైతులు నష్టపోతున్నారు.

భారత్ న్యూస్ రాజమండ్రి….ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం తీరుతో కౌలురైతులు నష్టపోతున్నారు.
జగన్ మోహన్ రెడ్డిగారి హయాంలో తడిసిన, మొక్కమొలిచిన ధాన్యం అయినా రైతు నుంచి కొనుగోలు చేశాం. కౌలు రైతులకు మేలు చేసింది వైయస్ జగన్ మోహన్ రెడ్డిగారే.

-కారుమూరి నాగేశ్వరరావు గారు, మాజీ మంత్రి