భారత్ న్యూస్ విశాఖపట్నం.రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ స్కీం పొడిగింపు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ స్కీం గడువు ఏడాది పొడిగిస్తూ ఈ.హెచ్.ఎస్ (EHS) తో సమాంతరంగా వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన వైద్యఆరోగ్య శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణ బాబు. ఈ మేరకు పొడిగించిన గడువు ది.01/04/25 నుండి 31/04/26 వరకు అమలు కానుంది
