భారత్ న్యూస్ విశాఖపట్నం..గ్రేటర్ విశాఖపట్నం 67వ వార్డు గాజువాక సాయిరాం నగర్ లో గల స్వామి విద్యానికేతన్ పాఠశాలలో ఘనంగా తే ఏప్రిల్ 14 దీ బాబాసాహెబ్ అంబేద్కర్ 135 వ జయంతి నివాళులు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం మెజిస్ట్రేట్ మరియు ఎమ్మార్వో శ్రీ బత్తుల శ్రీనివాసరావు గారిని కూర్మమ్మ స్కౌట్స్ మరియు గైడ్స్ హై స్కూల్ రోడ్ సాయిరాం నగర్ స్వామి విద్యానికేతన్ విద్యార్థులు గౌరవ పూర్వకంగా ఆహ్వానిస్తున్న సందర్భం, ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం నాయకులు శ్రీ తుంపాల శ్రీరామ్ మూర్తి గారు నగరంలో ప్రముఖ షుగర్ వ్యాధి నిపుణులు మరియు జనవిజ్ఞాన వేదిక విశాఖపట్నం జిల్లా గౌరవ అధ్యక్షులు డాక్టర్ మంచాల రమేష్ కుమార్, భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్ట్ గాజువాక జోన్ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ రాంబాబు గారు పాఠశాల కరస్పాండెంట్ శ్రీమతి పాలూరు దేవి గారు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కామ్రేడ్ కిరీటం గారు జనవిజ్ఞాన వేదిక గాజువాక మండలం ఉపాధ్యక్షులు ఎల్ఐసి వెంకట్రావు గారు గైడ్స్ టీచర్ శ్రీమతి తూర్పాటి సూర్య కుమారి అసిస్టెంట్ టీచర్ సుబ్బలక్ష్మి గారు 50 మంది స్కౌట్స్ మరియు గైడ్స్, కబ్స్ మరియు బుల్బుల్స్ పాల్గొన్నట్లు విశాఖపట్నం జిల్లా స్కౌట్స్ అసిస్టెంట్ కమిషనర్ మరియు పాఠశాల ప్రిన్సిపల్ డాక్టర్ లక్ష్మణ స్వామి పాలూరు తెలిపారు
