భారత్ న్యూస్ రాజమండ్రి….బీటెక్ మొదటి సెమిస్టర్‌లో 4 సబ్జెక్టులు మిగిలాయని మనస్తాపంతో విద్యార్థిని ఆత్మహత్య
తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థిని పరుచూరి ప్రగతి(19)
మొదటి సెమిస్టర్‌లో నాలుగు సబ్జెక్టులు మిగిలాయని మనస్తాపంతో సూసైడ్ నోట్ రాసి, తన హాస్టల్ గదిలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ప్రగతి
