భారత్ న్యూస్ గుంటూరు…బీజేపీకి అన్నామలై రాజీనామా
పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు 5 పేజీల రాజీనామా లేఖ ఇచ్చిన అన్నామలై
తమిళనాడులో బీజేపీ ఫెయిల్యూర్‌కు గల కారణాలు,
ఐపీఎస్ పదవిని వదులుకొని బిజెపిలో చేరిన పరిస్థితులు,

ప్రస్తుత పరిస్థితులపై ఆవేదన వ్యక్తం చేసిన అన్నామలై