…భారత్ న్యూస్ హైదరాబాద్….భారీ వర్షం.. తప్పని ట్రాఫిక్ కష్టాలు
హైదరాబాద్ నగరంలో గంట పాటు దంచికొట్టిన వర్షం
అత్యధికంగా శేరిలింగంపల్లిలో 12.3 సెం.మీ వర్షపాతం
రోడ్లపై భారీగా వరద నీరు చేరడంతో నిలిచిపోయిన ట్రాఫిక్

తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నగరవాసులు
ప్రజలు బయటికి రావొద్దంటూ GHMC హెచ్చరిక.