జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన ఆర్మీ వాహనం

భారత్ న్యూస్ ఢిల్లీ…..జమ్మూ ఉదంపూర్ లో లోయలో పడిన ఆర్మీ వాహనం

ప్రమాదంలో ఇద్దరు CRPF జవాన్లు మృతి, 12 మందికి గాయాలు

ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయకచర్యలు