.భారత్ న్యూస్ హైదరాబాద్….ఈనెల 31 నుంచి పాదయాత్ర చేయనున్న కాంగ్రెస్ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్
ప్రతి నియోజకవర్గంలో ఎనిమిది నుంచి పది కిలోమీటర్ల పాదయాత్ర
వారం రోజుల పాటు కొనసాగనున్న పాదయాత్రకు ఇవాళ సాయంత్రానికి షెడ్యూల్ విడుదల
WhatsApp us